అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య * నాలుగు ఎకరాల భూమి కౌలుకు తీసుకొని సాగు * రూ.4 లక్షల పెట్టుబడి అప్పు వర్షాభావంతో ఎండిపోయిన పంటమనోవేదనతో రైతు జమ్మికుంటఅక్టోబర్ 31 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని పాపక్కపల్లె గ్రామంలోవ్యవసాయాన్ని నమ్ముకొని కౌలుకు భూమి తీసుకొని పత్తి, వరి పంటలు సాగు చేసిన రైతును అప్పుల భారం, పంట నష్టం తీవ్ర మనోవేదనకు గురిచేసిన విషాద ఘటన చోటుచేసుకుందిసాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలనే ఆందోళనతో పుట్టకొక్కుల రాజయ్య (62) ఆత్మహత్యకు...