హుజూర్నగర్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా ‘జాతీయ ఐక్యతా దినోత్సవ’ వేడుకల ప్రత్యక్ష ప్రసార వీక్షణ.

హుజూర్నగర్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా ‘జాతీయ ఐక్యతా దినోత్సవ’ వేడుకల ప్రత్యక్ష ప్రసార వీక్షణ. హుజూర్నగర్ నవంబర్ 1 (ప్రజావాణి) సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని శనివారం హుజూర్నగర్ పోలీస్ స్టేషన్‌లో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గుజరాత్‌లోని ఏక్తా నగర్ (కెవాడియా)లో జరుగుతున్న అధికారిక జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకల ప్రత్యక్ష ప్రసారాన్ని (లైవ్ టెలికాస్ట్) హుజూర్నగర్ సిఐ చరమందరాజు ఆధ్వర్యంలో అందరూ కలిసి వీక్షించారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ ఎస్సై లు నరేష్, హనుమాన్ నాయక్ పాల్గొన్నారు. దేశ...