హాట్ టాపిక్ గా మారిన హోంగార్డ్ వ్యవహారం

హాట్ టాపిక్ గా మారిన హోంగార్డ్ వ్యవహారం - ఎక్కడ చూసినా అతగాడి ముచ్చటే - అతగాడిని మరోసారి గుర్తు చేసుకున్న జిల్లా ప్రజలు - ప్రజావాణి కథనం పై ఇంటెలిజెన్స్ అధికారుల ఆరా..? - చర్యలు ఉంటాయా..? లేక వదిలేస్తారా..? అనేది ప్రధాన చర్చ .ములుగు ప్రతినిధి(ప్రజావాణి) ములుగు జిల్లాలో కోట్లకు పడగెత్తిన హోంగార్డ్ వ్యవహారంపై ప్రజావాణి పేపర్ లో వెలువడిన కథనం జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. దీంతో రెండో రోజు కూడా ఇదే అంశం ప్రధాన చర్చాంశంగా...