స్వర్ణనంది పురస్కారం లభించిన హింగే భాస్కర్ కు పలువురి ఘన సన్మానం.

స్వర్ణనంది పురస్కారం లభించిన హింగే భాస్కర్ కు పలువురి ఘన సన్మానం. ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- ఎల్కతుర్తి మండల కేంద్రంలో సూరారం గ్రామానికి చెందిన ఉమ్మడి హనుమకొండ–కరీంనగర్ జిల్లాల రైతు రక్షణ సమితి అధ్యక్షులు హింగే భాస్కర్‌కు స్వర్ణనంది పురస్కారం లభించిన సందర్భంగా జిల్లా,మండల స్థాయి నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు హింగే భాస్కర్‌ను శాలువాతో సత్కరించి,స్వర్ణనంది పురస్కారం అందుకున్నందుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషి, రైతుల సమస్యల పరిష్కారానికి అందిస్తున్న సేవలను నాయకులు...