స్వదేశానికి తిరిగి వచ్చిన ఎమ్మెల్యే, ఎంపీ లకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికిన నర్సింగ రమేష్
స్వదేశానికి తిరిగి వచ్చిన ఎమ్మెల్యే, ఎంపీ లకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికిన నర్సింగ రమేష్ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 05 (ప్రజావాణి): ఇటీవల కాలంలో అమెరికా పర్యటనకు వెళ్లిన స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంట్ సభ్యుల కడియం కావ్య లు తమ పర్యటనను విజయవంతంగా ముగించుకుని తిరిగి స్వదేశానికి బుధవారం రాత్రి చేరుకున్నారు. వారి రాక సందర్భంగా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్బంగా లింగాల ఘణపురం...