స్వతంత్ర అభ్యర్థి సూరే రవి ఘన విజయం  బద్వేల్ టిడిపి ఇన్చార్జి సూర్యనారాయణ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు

పోరుమామిళ్ల:నవంబర్ 07 ప్రజావాణి వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం చిన్నయరసాల ఎంపిటిసి ఉప ఎన్నిక ఫలితాల్లో స్వతంత్ర అభ్యర్థి సూరే రవి సంచలన విజయం సాధించారు.అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఓట్ల లెక్కింపులో ప్రత్యర్థులపై భారీ మెజారిటీతో ఆయన విజయభేరి మోగించారు.పోటీపడ్డ అభ్యర్థులు ఓట్ల వివరాలు:ఈ ఎన్నికల బరిలో ప్రధాన పార్టీల మద్దతుదారులు,స్వతంత్ర అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు. లెక్కింపు పూర్తయిన తర్వాత అధికారికంగా వెల్లడైన ఓట్ల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి: స్వతంత్ర అభ్యర్థి (సూరే రవి): మొదటి నుండి తనదైన...