సొంతింటిలో పేద కుటుంబాల దీపావళి వెలుగులు
*సొంతింటిలో పేద కుటుంబాల దీపావళి వెలుగులు!* *ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేదల కల సాకారం.. లాబ్ధి గ్రామంలో లబ్ధిదారుల కుటుంబంతో కలిసి పండుగ జరుపుకున్న కలెక్టర్ భవేష్ మిశ్రా* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, బాసర నవంబర్ 8:– నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. ఆదివారం బాసర మండలం లాబ్ధి గ్రామంలో నిర్వహించిన 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు పొందిన తోకలవాడ్ అనూష బాయి–నర్సింగ్ కుటుంబంతో కలిసి వారి...