సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి బెజ్జంకి, నవంబర్ 4 (ప్రజావాణి) సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి సూచించారు.సైబర్ జాగ్రూకత దివస్ సందర్భంగా బుధవారం బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆన్‌లైన్ ప్రకటనల పేరుతో వస్తువులు,సేవలు అందిస్తామని డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడటం,క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను దొంగిలించడం, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు ఆశ చూపి...