సైబర్ నేరాల పట్ల ప్రజలుఅప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాల పట్ల ప్రజలుఅప్రమత్తంగా ఉండాలి! ప్రజలు అపరిచిత లింకులు క్లిక్ చేయొద్దు.. ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దు చిన్నంబావి ఎస్ఐ రామన్ గౌడ్ చిన్నంబావి, నవంబర్ 2 ప్రజావాణి: సైబర్ నేరాల పట్ల ప్రజలుఅప్రమత్తంగా ఉండాలని చిన్నంబావి ఎస్ఐ రామన్ గౌడ్ సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంఅందుబాటులోకి రావడంతో ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయని, సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసంచేస్తూఆర్థికంగానష్టపరుస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు.బ్యాంకు అధికారులమని, పోలీసులమని, ఇతర ప్రభుత్వ శాఖలప్రతినిధులమని ఫోన్...