సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి ఎస్సై జక్కుల పరమేశ్వర్

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి ఎస్సై జక్కుల పరమేశ్వర్ ప్రజావాణి శాయంపేట మండల కేంద్రంలో పెరుగుతున్న సైబర్ నేరాల నివారణే లక్ష్యంగా శాయంపేట పోలీస్ స్టేషన్ ఎస్సై పరమేశ్వర్ ఆధ్వర్యంలో "సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ వాక్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. “ఆగండి –ఆలోచించండి – అడుగువేయండి” అనే నినాదంతో నిర్వహించిన ఈ ర్యాలీ ద్వారా గ్రామ ప్రజలకు, యువతకు సైబర్ మోసాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై పరమేశ్వర్ మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల...