సైబర్ క్రైమ్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి

సైబర్ క్రైమ్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి మద్దూరు ఎస్సై మహమ్మద్ ఆసీఫ్ మద్దూరు నవంబర్14, ప్రజా వాణి, మద్దూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ నేరాలపై ఎస్సై మహమ్మద్ ఆసీఫ్ అవగాహన సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెల్ ఫోన్ వాడే విధానంలో విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఫోన్ లో వచ్చిన ప్రతి లింకును ఓపెన్ చేయొద్దన్నారు. మనం ఊహించని రీతిలో సైబర్ నేరగాళ్లు లింకులను పంపిస్తున్నారని అది గమనించి...