సెయింట్ ఆన్స్ హైస్కూల్ విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పై అవగాహన కల్పించిన ఎల్కతుర్తి పోలీస్
సెయింట్ ఆన్స్ హైస్కూల్ విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పై అవగాహన కల్పించిన ఎల్కతుర్తి పోలీస్ ఎల్కతుర్తి ఎస్సై నరసింహారావు ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- ఎల్కతుర్తి మండలంలోని శాంతినగర్ సెయింట్ ఆన్స్ హై స్కూల్ విద్యార్థులకు బుధవారం ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) నరసింహారావు పోలీస్ స్టేషన్ పనితీరు,పోలీసుల విధులు,చట్టాలు, సామాజిక సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ నరసింహారావు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి,సంఘటనకు సంబంధించిన పూర్వాపరాలను తెలుసుకున్న తర్వాత కేసు స్వభావాన్ని...