సీతారామపురంలో సీఎం జన్మదిన వేడుకలు

సీతారామపురంలో సీఎం జన్మదిన వేడుకలు ప్రజావాణి,: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం సీతారామపురం లో సర్పంచి భాస్కర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.సర్పంచి భాస్కర్, మాజీ ఉపసర్పంచి వేల్పుల మల్లయ్య, సీనియర్ నాయకులు ఎల్లు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంతో పరుగులు ,మరో 10 సంవత్సరాలు సీఎంగా రాష్ట్రానికి మరిన్ని...