సీతమ్మలోద్ది చారిత్రక సంపదను భావితరాలకు అందించాలి
సీతమ్మలోద్ది చారిత్రక సంపదను భావితరాలకు అందించాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 02 560 మందికి పైగా ట్రెక్కర్లు, చిన్నారుల భాగస్వామ్యంతో హెరిటేజ్ ట్రెక్కింగ్ విజయవంతం 10 వేల సంవత్సరాల నాటి ప్రాచీన గ్రైండింగ్ పరికరం కలెక్టరేట్ పురావస్తు మ్యూజియంలో భద్రపేతం పెద్దపల్లి, నవంబర్ 2: సీతమ్మలోద్ది చారిత్రక ప్రాంత విశిష్టతను భావితరాలకు అందించడంతో పాటు, అక్కడి చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షించేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పేర్కొన్నారు....