సిద్దాపూర్ డంపింగ్ యార్డుకు బ్రేక్..

*సిద్దాపూర్ డంపింగ్ యార్డుకు బ్రేక్..* *మంత్రి ప్రకటనతో 60 గ్రామాలకు ఊరట!* *“సిద్దాపూర్‌కు డంప్‌యార్డు రానివ్వం”.. మంత్రి పొంగులేటి స్పష్టమైన హామీ* *సమస్యను ముఖ్యమంత్రి, మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..* *పట్టువదలని ప్రయత్నాలకు ఫలితం* *వంద రోజులకు పైగా సాగుతున్న ప్రజా ఉద్యమానికి కీలక మలుపు* *షాద్‌నగర్ రాజకీయాల్లో కీలక మలుపు* షాద్నగర్ నవంబర్ 07(మన ప్రజా వాని ) ఒక సమస్యను గుర్తించడం ఒక ఎత్తయితే.. దానికి పరిష్కారం చూపించే దిశగా అధికార యంత్రాంగాన్ని కదిలించడం మరో ఎత్తు. ప్రజల...