సింగిల్ విండో డైరెక్టర్ పుల్లయ్యకు ఘన సన్మానం

*సింగిల్ విండో డైరెక్టర్ పుల్లయ్యకు ఘన సన్మానం* నాగర్ కర్నూల్ జిల్లా... కల్వకుర్తి నియోజకవర్గం: నవంబర్ 05/ప్రజావాణి ప్రతినిధి:- వెల్దండ సింగిల్ విండో డైరెక్టర్‌గా నియమితులైన కొయ్యల పుల్లయ్యను మాదిగల ఐక్యవేదిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మండల అధ్యక్షుడు దూల్ల సామేలు నేతృత్వంలో నాయకులు పుల్లయ్యకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా సామేలు మాట్లాడుతూ.. పుల్లయ్య తన సేవా కార్యక్రమాలతో గుర్తింపు పొందారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి, ప్రజాసేవలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సంఘం...