సాఫ్ట్ బాల్ లో జాతీయ స్థాయిలో రాణించాలి:ఎస్సై ​

సాఫ్ట్ బాల్ లో జాతీయ స్థాయిలో రాణించాలి:ఎస్సై ​ ప్రజావాణి,నెల్లికుదురు: సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలలో జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించాలని ఎస్సై గంగారపు కరుణాకర్ ఆకాంక్షించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల సముదాయ ఆవరణంలో ఇటీవల సాఫ్ట్బాల్ పోటీలలో ఎంపికైన జిల్లాలోని 20 మంది క్రీడాకారులకు శిక్షణ శిబిరం ఎస్సై గంగారపు కర్ణాకర్ బుధవారం ప్రారంభించారు. సంబంధిత శిక్షణ శిబిరం ఇనుగుర్తి మండల కేంద్రం హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ తాళ్ల ప్రణయ్ ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎస్సై...