సన్ షైన్ పాఠశాలలో ఘనంగా దీపావళి పండుగ
*సన్ షైన్ పాఠశాలలో ఘనంగా దీపావళి పండుగ* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని సన్ షైన్ పాఠశాలలో దీపావళి పండుగను పురస్కరించుకొని విద్యార్థినీ విద్యార్థులకు దీపావళి పండుగ ప్రాముఖ్యతను, విశిష్టతను పండగ జరుపుకునే కారణాలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కోడి వెంకన్న మాట్లాడుతూ దీపావళి పండుగ అనేది చెడుపై మంచి సాధించిన విజయం అని చీకటి నుండి వెలుతురులోకి రావడం అని, కావున మనం కూడా కింది స్థాయి నుండి పై స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ...