సన్నూరు శ్రీ స్వయంభూ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

సన్నూరు శ్రీ స్వయంభూ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రూ.10 కోట్ల పనులపై కలెక్టర్ తో కలిసి సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సన్నూరు ఆలయానికి పూర్ణకుంభంతో స్వాగతం - స్వామివారికి ప్రత్యేక పూజలు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 03 (ప్రజావాణి): పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం సన్నూరు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ స్వయంభూ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనులపై పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి...