శ్రీలప్రైడ్ కాలనీ సమస్యల పరిష్కారానికి చర్యలు – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హామీ

శ్రీలప్రైడ్ కాలనీ సమస్యల పరిష్కారానికి చర్యలు – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హామీ కాలనీలో వీధి దీపాల ఏర్పాటు.. తాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి భరోసా కూకట్‌పల్లి, నవంబర్ 1 (ప్రజావాణి): కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ డివిజన్ పరిధిలోని శ్రీలప్రైడ్ కాలనీలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కాలనీ వాసులకు సూచించారు. అనంతరం కాలనీలో నెలకొన్న తాగునీరు, డ్రైనేజీ తదితర సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని,...