prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 8:01 pm Digital Edition : PRAJA VANI

వేగవంతంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎలక్ట్రానిక్ పనులు

వేగవంతంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎలక్ట్రానిక్ పనులు

ప్రజావాణి నవంబర్ 7 కమలాపూర్ మండల కేంద్రంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద జరుగుతున్న ఎలక్ట్రానిక్ పోల్స్ నిర్మాణం మరియు హౌస్ వైరింగ్ పనులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ రాణి ఎంపీడీవో గుండె బాబు పరిశీలించి ఎలక్ట్రికల్ కాంట్రాక్టుకు తగు సూచనలు చేయనంది అధికారులు బ్యాలెన్స్ పనులు పూర్తి కాబడి లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలు సమకూర్తాయని తెలపనైంది

ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పాలనలో ప్రణవ్ బాబు కృష్ణ తో పేదల సొంతింటి కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ ఝాన్సీ రాణి ఆనందం వ్యక్తం చేశారు