వెలుగుల పండుగ దీపావళి శుభాకాంక్షలు

వెలుగుల పండుగ దీపావళి శుభాకాంక్షలు • నేరేడుగుంట – మక్తగూడెం గ్రామ ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు మన ప్రజావాణి | నేరేడుగుంట | నవంబర్ 08 | జిల్లా ప్రతినిధి చెడుపై మంచి సాధించిన విజయానికి, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దీపావళి పర్వదినం సందర్భంగా నేరేడుగుంట, మక్తగూడెం గ్రామాల ప్రజలందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలని, ప్రతి...