వెంకటేశ్వర మోటార్ బైక్ హబ్ ఆధ్వర్యంలో ఘనంగా లక్కీ డ్రా.. విజేతలకు బహుమతుల ప్రదానం

వెంకటేశ్వర మోటార్ బైక్ హబ్ ఆధ్వర్యంలో ఘనంగా లక్కీ డ్రా.. విజేతలకు బహుమతుల ప్రదానం హసన్‌పర్తి, (మన ప్రజావాణి): దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని వెంకటేశ్వర మోటార్ బైక్ హబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ లక్కీ డ్రాలో ముగ్గురు విజేతలను ఎంపిక చేశారు. లక్కీ డ్రాలో మొదటి బహుమతిని ఎటూరునాగారానికి చెందిన కోర్నబెల్లి గణేష్ గెలుచుకోగా, రెండవ బహుమతిని హసన్‌పర్తికి చెందిన ఆరెపల్లి సృజన కైవసం చేసుకున్నారు. మూడవ బహుమతి బి. విజయకు దక్కింది. ఈ...