వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం.. వృద్ధులకు అన్నదానం, పాలు, పండ్ల పంపిణీ
వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం.. వృద్ధులకు అన్నదానం, పాలు, పండ్ల పంపిణీ! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం, దీపావళి సందర్భంగా రాజేశ్వరి వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం కూకట్పల్లి: నవంబర్ 8 ( ప్రజావాణి ) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదినం, దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆల్విన్ కాలనీ డివిజన్ సాయినగర్‌లోని రాజేశ్వరి వృద్ధాశ్రమంలో ఘనంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. వ్యాపారవేత్త సాయి సుభాన్ బంధుమిత్రుల ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం చేయడంతో పాటు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూకట్పల్లి...