వీరగోని బాలరాజు కు వీల్ చైర్ అందజేసి మానవత్వం చాటుకున్న ఏల సుందర్
వీరగోని బాలరాజు కు వీల్ చైర్ అందజేసి మానవత్వం చాటుకున్న ఏల సుందర్ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 02 (ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు వీరగోని బాలరాజు కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు కింద పడటం వలన తీవ్రంగా కాలు ఫ్రాక్చర్ కావడం జరిగింది. ప్రస్తుతం వారు ఇంటి వద్దనే చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సుందర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బి ఆర్...