విసిపిసి చైర్మన్ కన్వీనర్లుగా వెంకన్న విజయ
విసిపిసి చైర్మన్ కన్వీనర్లుగా వెంకన్న విజయ ప్రజావాణి,నెల్లికుదురు: మండల కేంద్రం నెల్లికుదురు అంగన్వాడి సెక్టార్ కు చెందిన నెల్లికుదురు గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ (విసిపిసి) చైర్మన్ గా సర్పంచి పులి వెంకన్న, కన్వీనర్ గా స్థానిక అంగన్వాడి టీచర్ మద్ది విజయ లు వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎన్.సరిత సమక్షంలో స్థానిక జడ్పిహెచ్ఎస్ లో మంగళవారం 15 మంది సభ్యులతో విసిపిసి కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ సరిత మాట్లాడుతూ పిల్లలపై జరిగే నేరాలను అరికట్టేందుకు పిల్లలతో పాటు...