విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత
విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి సూపర్ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించి, విద్యుత్‌ను పొదుపు చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ట్రైనీ కలెక్టర్ పారస్ కుమార్‌తో కలిసి విద్యుత్ పొదుపుపై రూపొందించిన అవగాహన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర్ టి ఎస్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్‌ను పొదుపుగా...