విద్యావంతుల ఓటే ప్రజాస్వామ్యానికి బలం.. ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు గంట రవికుమార్ పిలుపు!

**విద్యావంతుల ఓటే ప్రజాస్వామ్యానికి బలం.. ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు గంట రవికుమార్ పిలుపు!** హనుమకొండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతుల భాగస్వామ్యం కీలకమని, ప్రతి అర్హుడైన గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వైద్యులు తమ సామాజిక బాధ్యతగా ఓటు హక్కును పొందాలని ఆయన సూచించారు. ఈ మేరకు బుధవారం హనుమకొండలోని వరంగల్ క్లబ్ ఆవరణలో డెంటల్ డాక్టర్ల కోసం ప్రత్యేక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని...