విద్యార్థుల వివరాలనుఎఫ్ ఆర్ ఎస్ పోర్టల్ లో నమోదు చేయడంలో జాప్యం ఉండకూడదు.

విద్యార్థుల వివరాలనుఎఫ్ ఆర్ ఎస్ పోర్టల్ లో నమోదు చేయడంలో జాప్యం ఉండకూడదు. ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో. ఏటూరునాగారం నవంబర్ 03 ప్రజావాణి: తాడ్వాయి బాలికల ఆశ్రమ పాఠశాలలో తనిఖీ.. పోర్టల్ నమోదుల పురోగతిని పరిశీలించి, పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం. గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో విద్యార్థులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ పోర్టల్స్‌లో సక్రమంగా నమోదు చేయడంతో పాటు, సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో అధికారులకు సూచించారు....