విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్ని నిధులైనా వెచ్చిస్తాం

*విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్ని నిధులైనా వెచ్చిస్తాం* *పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ* * *మన ప్రజావాణి మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-* జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 320 మంది...