విద్యార్థుల భద్రతే లక్ష్యం.. బాలల హక్కులపై అవగాహన
విద్యార్థుల భద్రతే లక్ష్యం.. బాలల హక్కులపై అవగాహన • సెయింట్ డాన్ బాస్కో పాఠశాలలో పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం మన ప్రజావాణి | నవంబర్ 05 | జోగిపేట | జిల్లా ప్రతినిధి విద్యార్థులకు బాలల హక్కులు, వ్యక్తిగత భద్రత, పోక్సో చట్టం, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, రహదారి భద్రత, సైబర్ నేరాలు, క్రమశిక్షణపై అవగాహన కల్పించేందుకు జోగిపేటలోని సెయింట్ డాన్ బాస్కో ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జోగిపేట ఎస్ఐ గిరి శ్రీకాంత్ తన...