విద్యార్థుల చదువుకు ఉపాధ్యాయుడి ఆర్థిక చేయూత

విద్యార్థుల చదువుకు ఉపాధ్యాయుడి ఆర్థిక చేయూత ముగ్గురు ఇంటర్ విద్యార్థులకు రూ.6,600 సాయం.. సేవాభావాన్ని చాటుకున్న ఉపాధ్యాయులు బిగుళ్ల బాబు బెజ్జంకి,నవంబర్ 2(ప్రజావాణి) విద్యార్థుల విద్యాభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తూ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలములోని ఎల్లంపల్లి గ్రామ తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల, బెజ్జంకిలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న డా. బిగుళ్ల బాబు సేవాభావాన్ని చాటుకున్నారు.ఆర్థిక ఇబ్బందులతో చదువుకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా అవసరంలో ఉన్న విద్యార్థులకు పలుమార్లు ఆర్థిక సహాయం అందిస్తూ ఆదర్శంగానిలుస్తున్నారు.ఇందులో భాగంగా...