విదేశీ పౌరులకు వసతి కల్పించే ప్రతి ఒక్కరూ ఫార్మ్-III ఆన్‌లైన్ నమోదు తప్పనిసరిగా చేయాలి

*విదేశీ పౌరులకు వసతి కల్పించే ప్రతి ఒక్కరూ ఫార్మ్-III ఆన్‌లైన్ నమోదు తప్పనిసరిగా చేయాలి* .. *ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* భారతదేశానికి వచ్చే విదేశీ పౌరులకు వసతి కల్పించే హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, పీజీ వసతులు, హాస్టళ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, హోమ్‌స్టేలు, ప్రైవేట్ ఇళ్ల యజమానులు తదితరులు ఇమ్మిగ్రేషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ సూచించారు. భారత ప్రభుత్వ...