విజ్ఞానం వివేకం వికాసంలో మాదిగ విద్యార్థులు ముందుకు వెళ్లాలి
విజ్ఞానం వివేకం వికాసంలో మాదిగ విద్యార్థులు ముందుకు వెళ్లాలి మాదిగ విద్యార్థుల ఆత్మగౌరవానికి ప్రతీక ఎం ఎస్ ఎఫ్ ప్రజావాణి నవంబర్ 8 కమలాపూర్ మండల్ మాదిగ విద్యార్థులు ఎమ్మార్పీఎస్ సాధించిపెట్టిన ఎస్సీ వర్గీకరణ ఫలాలను సంపూర్ణంగా ఉపయోగించుకొని విజ్ఞానం వివేకం వికాసంలో మరింత శక్తివంతంగా ముందుకు సాగాలని ఎమ్మార్పీఎస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోవిందు నరేష్ అన్నారు కమలాపూర్ అంబేద్కర్ భవనంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఎంఎస్ఎఫ్ మండల సదస్సు నిర్వహించగా ఈ సదస్సు అధ్యక్షత అంకిల రాజు వహించారు ఈ...