వికసిత్ భారత్ – 2026 – 2027 కార్యక్రమం లో భాగంగా ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల ఎంపిక

*వికసిత్ భారత్ – 2026 – 2027 కార్యక్రమం లో భాగంగా ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల ఎంపిక* *నల్లగొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ –2026 – 2027 కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని ఎన్‌ఎస్‌ఎస్ (NSS) వాలంటీర్ల ఎంపిక చేసారు. ఈ ఎంపికకు వివిధ కళాశాలల ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాలంటీర్ల ప్రతిభ, నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవ పట్ల ఆసక్తి, బాధ్యతాయుతమైన ప్రవర్తన వంటి అంశాలను...