వార్డు మెంబర్ల ఫోరం మంచాల మండల అధ్యక్షుడిగా ఎర్ర శ్రీనివాస్ ఎన్నిక

*వార్డు మెంబర్ల ఫోరం మంచాల మండల అధ్యక్షుడిగా ఎర్ర శ్రీనివాస్ ఎన్నిక* రంగారెడ్డి జిల్లా, నవంబర్ 7 మంచాల (ప్రజావాణి): వార్డు మెంబర్ల ఫోరం మంచాల మండల అధ్యక్షుడిగా నోముల గ్రామానికి చెందిన 10వ వార్డు సభ్యుడు ఎర్ర శ్రీనివాస్ ఎన్నికయ్యారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వార్డు సభ్యుల సమక్షంలో ఆయన ఎన్నికను ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఎర్ర శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన వార్డు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని వార్డు సభ్యులు ఎదుర్కొంటున్న...