వార్డు నంబర్ ఫోరం మండల సోషల్ మీడియా ఇన్‌చార్జిగా దండబోయిన మానస అనిల్ నియామకం
వార్డు నంబర్ ఫోరం మండల సోషల్ మీడియా ఇన్‌చార్జిగా దండబోయిన మానస అనిల్ నియామకం హసన్‌పర్తి, నవంబర్ 10 (మన ప్రజావాణి): హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం జయగిరి గ్రామానికి చెందిన దండబోయిన మానస అనిల్‌కు వార్డు నంబర్ ఫోరం మండల సోషల్ మీడియా ఇన్‌చార్జిగా కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆమెను నియమిస్తూ ఫోరం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా పలువురు ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. వార్డు నంబర్ ఫోరం ఆశయాలు, లక్ష్యాలు, చేపడుతున్న కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా...