వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్ లో అందెశ్రీ వర్ధంతి

వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్ లో అందెశ్రీ వర్ధంతి ప్రజావాణి,ఇనుగుర్తి: జయ జయహే తెలంగాణ గీత రచయిత,ప్రజా కవి అందెశ్రీ ప్రథమ వర్ధంతిని మండల కేంద్రం ఇనుగుర్తి లోని వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్ లో కరస్పాండెంట్ చిన్నాల కట్టయ్య యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. అందెశ్రీ చిత్రపటానికి కట్టయ్య యాదవ్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ కట్టయ్య మాట్లాడుతూ తెలంగాణ తల్లి వైభవాన్ని గీతమై ప్రపంచానికి చాటిన కలం వీరుడు అందెశ్రీ అన్నారు....