వరికోల్లో విద్యుత్ సమస్య పరిష్కారానికి మరో ముందడుగు
వరికోల్లో విద్యుత్ సమస్య పరిష్కారానికి మరో ముందడుగు రెడ్డి కమ్యూనిటీ హాల్ సమీపంలో నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు – సర్పంచ్ దొగ్గెల కుమారస్వామి వరికోల్, నవంబర్ 10: వరికోల్ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ ఓవర్లోడ్ సమస్య పరిష్కారానికి గ్రామ సర్పంచ్ దొగ్గెల కుమారస్వామి మరో ముందడుగు వేశారు. గ్రామంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ ఓవర్లోడ్ కారణంగా తరచూ వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఏర్పడటంతో ఫ్యాన్లు, టీవీలు, కూలర్లు తదితర గృహ విద్యుత్ పరికరాలు దెబ్బతింటూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను స్థానిక...