వరికోల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రచారం
వరికోల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రచారం రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి విజయానికి కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలి వరికోల్, నవంబర్ 1 (ప్రజావాణి): టీపీసీసీ, డీసీసీ మరియు పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నడికూడ మండలం వరికోల్ గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంపై ఆదివారం ప్రచారం నిర్వహించారు. గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ఊర రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో 05, 06 బూత్ల పరిధిలోని పట్టభద్రులను కలిసి ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. ఈ...