వరంగల్ అభివృద్ధికి కొత్త రెక్కలు.. మామునూరు ఎయిర్‌పోర్ట్‌పై కీలక సమీక్షలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్

**వరంగల్ అభివృద్ధికి కొత్త రెక్కలు.. మామునూరు ఎయిర్‌పోర్ట్‌పై కీలక సమీక్షలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్!** వరంగల్ జిల్లా: వరంగల్ ప్రాంత అభివృద్ధికి ఎంతో కీలకమైన మామునూరు విమానాశ్రయ ప్రాజెక్టుపై మరో కీలక ముందడుగు పడింది. ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి, భూసేకరణ మరియు పునరుద్ధరణ పనుల పురోగతిపై ఈరోజు నిర్వహించిన సమీక్ష సమావేశానికి జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు శ్రీ జాటోతు హుస్సేన్ నాయక్ గారు విచ్చేశారు. ఈ సందర్భంగా బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ గారు, పార్టీ రాష్ట్ర మరియు...