వనంవారి కిష్టాపురంలో ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ
వనంవారి కిష్టాపురంలో ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ దూడల ఆరోగ్యంపై రైతులకు అవగాహన. ముదిగొండ, నవంబర్ 2 ప్రజావాణి ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వనంవారి కిష్టాపురం గ్రామంలో పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమంతో పాటు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశువైద్యులు డా. మన్యం రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పశువుల ఆరోగ్య పరిరక్షణపై పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దూడల్లో నట్టల వల్ల ఎదుగుదల...