లింగంపల్లిలో ఘనంగా అలైబలై కార్యక్రమం

*లింగంపల్లిలో ఘనంగా అలైబలై కార్యక్రమం* *కులమతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఐకమత్యంతో ఉండాలి – విఆర్ వన్ ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి* మంచాల, నవంబర్ 7 (ప్రజావాణి): మంచాల మండలం లింగంపల్లి గ్రామంలోని ఫంక్షన్ హాల్‌లో విఆర్ వన్ ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అలైబలై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచాల మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి...