లడక్ బజార్‌లో ప్రత్యేక వైద్య శిబిరం

*లడక్ బజార్‌లో ప్రత్యేక వైద్య శిబిరం* మధిర : మన ప్రజావాణి నవంబర్ 5 *వర్షాకాల వ్యాధులపై ప్రజలకు అవగాహన* వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మధిర పట్టణంలోని లడక్ బజార్‌లో గురువారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పృథ్వీరాజ్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పల్లె దవాఖాన వైద్యురాలు వి. హేమలత ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ...