లక్ష మంది విద్యార్థులకు 643 కళాశాలల్లో ఉచిత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ
*లక్ష మంది విద్యార్థులకు 643 కళాశాలల్లో* *ఉచిత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ* నాగర్ కర్నూల్ జిల్లా... కల్వకుర్తి నియోజకవర్గo : ప్రజావాణి ప్రతినిధి నవంబర్ 03: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది విద్యార్థులకు కృత్రిమ మేధస్సు, మేఘ గణనతో పాటు ఆధునిక సాంకేతిక రంగాల్లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇందుకు సంబంధించి తెలంగాణ నైపుణ్య, పరిజ్ఞాన సంస్థ (టాస్క్), అమెజాన్ వెబ్ సేవల సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.సోమవారం...