లక్ష్మణ్ బాబును పరామర్శించిన వెంకటాపురం బీఆర్‌ఎస్ నాయకులు

లక్ష్మణ్ బాబును పరామర్శించిన వెంకటాపురం బీఆర్‌ఎస్ నాయకులు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మండల నాయకులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష వెంకటాపురం (నూగురు), నవంబర్ 4 (ప్రజావాణి): ఇటీవల ప్రమాదంలో కాలుకు గాయమై నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ములుగు జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు లక్ష్మణ్ బాబును వెంకటాపురం బీఆర్‌ఎస్ నాయకులు పరామర్శించారు. వెంకటాపురం సీనియర్ నాయకులు గోడవర్తి నర్సింహమూర్తి, ముడుంబ శ్రీనివాస్, గంప రాంబాబు మండలం అధ్యక్షులు, ఆధ్వర్యంలో ఆయన నివాసానికి వెళ్లిన నాయకులు, లక్ష్మణ్ బాబును పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు....