లక్ష్మణ్ గౌడ్ మృతికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి

లక్ష్మణ్ గౌడ్ మృతికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి! -పొంగులేటి ఉద్యమకారుల త్యాగాల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది! -సాగునీరు, విద్యుత్ అందక పంట ఎండిపోవడంతో ఆర్థిక ఇబ్బం దులు, మనోవేదనకు గురై రైతు మృతి -కలెక్టర్ వేధింపులు, భూభారతి పేరుతో రైతు కుటుంబాన్ని అవమానించడం దారుణం -రైతు మృతికి బాధ్యులైన కలెక్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలి -బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి -ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవడంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు -కేసీఆర్, ఆయన...