లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది.. వారి భార్యకు ఉద్యోగం కల్పిస్తాం: ఎమ్మెల్యే హరీశ్ రావు

లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది.. వారి భార్యకు ఉద్యోగం కల్పిస్తాం: ఎమ్మెల్యే హరీశ్ రావు -లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరపున 10 లక్షల ఆర్థిక సహాయం -లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం -అప్పుల భారం, జేసీబీ సీజ్, పంట నష్టం కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేశాయి -భూమి ప్రొహిబిషన్ జాబితాలో ఉండటంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు -ఉద్యమకారుడి కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యత మాపై ఉంది -ఎంజాయ్‌మెంట్ సర్వే నిర్వహించి భూమి సమస్యను పరిష్కరించాలి: ఎమ్మెల్యే పల్లా...