ర్యాపిడో, ఉబర్ ప్రభావంతో ఆటో డ్రైవర్ల జీవనోపాధికి గండి.. తోటి డ్రైవర్ మృతికి సంతాపంగా ఆటోల బంద్
ర్యాపిడో, ఉబర్ ప్రభావంతో ఆటో డ్రైవర్ల జీవనోపాధికి గండి.. తోటి డ్రైవర్ మృతికి సంతాపంగా ఆటోల బంద్! హసన్‌పర్తి, నవంబర్ 4 (మన ప్రజావాణి): హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రానికి చెందిన తోటి ఆటో డ్రైవర్ తాళ్ల శ్రీనివాస్ అనారోగ్యంతో ఈరోజు (04-11-2026) మృతి చెందడం పట్ల హసన్‌పర్తి మన తెలంగాణ ఆటో యూనియన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతికి సంతాప సూచకంగా బుధవారం హసన్‌పర్తి మండలంలో ఆటోల బంద్‌కు యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్...