రైతు భరోసా జమ మెసేజ్ లపై రైతుల అయోమయం ప్రభుత్వం వెంటనే స్పందించాలి
రైతు భరోసా జమ మెసేజ్ లపై రైతుల అయోమయం ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- రైతు భరోసా పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసినట్లు ముఖ్యమంత్రి పేరుతో సందేశాలు పంపుతున్నప్పటికీ,వాస్తవంగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలంగాణ రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్ ఆవేదన వ్యక్తం చేసరు. బుధవారం ఉదయం నాలుగున్నర గంటలకు మెసేజ్లు పలువురు రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుతో వచ్చిన సందేశంలో...